నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాపై తుఫాన్ ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ: కలెక్టర్ కార్యాలయం
☞ మనుబోలు మండలంలో పర్యటించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్
☞ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో పావాణి
☞ సోమశిల జలాశయానికి 10 వేల క్యూసెక్కులు నీరు రాక