హర్ష టయోటా మహోత్సవం ప్రారంభం

గద్వాల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆదివారం హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం జరిగింది. దీనిని గ్రామీణ ఎస్సై శ్రీకాంత్ ప్రారంభించారు. హర్ష టయోటా సంస్థ ఈనెల 13, 14, 15 తేదీలలో నాణ్యమైన, సురక్షితమైన కార్లను భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.