యువకుడి హత్య

యువకుడి హత్య

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గం నపల్లిలో రమేష్ అనే యువకుడిని దుండగులు ఆదివారం రాత్రి ఊరి బయట కత్తులతో దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గతంలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో గ్రామస్థుల పంచాయతీతో రాజీకి వచ్చిన రమేష్ తర్వాత గుంటూరులో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ను పగబట్టి యువతి అన్నదమ్ములు హత్య చేసినట్లు సమాచారం.