‘విద్యార్థి దశలో మంచి లక్షణాలు నేర్చుకోవాలి'

‘విద్యార్థి దశలో మంచి లక్షణాలు నేర్చుకోవాలి'

NRML: దిలావర్పూర్‌లోని సిర్గాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. బాల్య దశ నుంచే విద్యార్థులు పరిశుభ్రత, చెట్లను నాటడం, ప్లాస్టిక్ నిరోధించడం వంటి పనులు అలవాటు చేసుకోవాలని ఎంపీఓ గోవర్ధన్ పేర్కొన్నారు.