ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆచంటలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం చేపట్టిన వైసీపీ నాయకులు
✦ భీమవరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ గోపి మూర్తి 
✦  క్యాన్సర్ మహమ్మారిని కలిసికట్టుగా తరిమికొట్టాలి: ఎమ్మెల్యే రాధాకృష్ణ
✦ తల్లికి విద్యుత్ షాక్.. సమయస్ఫూర్తి ప్రదర్శించి కాపాడిన కొడుకు