VIDEO: 'నిలబడితేనే కూలిపోతున్నాయి'

VIDEO: 'నిలబడితేనే కూలిపోతున్నాయి'

SRCL: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ కనీసం నిలబడితేనే కూలిపోయిందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో పాలకులు అవినీతికి తెర తీశారని మండిపడ్డారు. అటుపక్క కాళేశ్వరం, ఇటుపక్క డబుల్ బెడ్ రూమ్‌లు కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు.