విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ తోటపల్లి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అభివృద్ధికి ట్రస్ట్ సభ్యులు కృషి చేయాలి: ఎమ్మెల్యే జగదీశ్వరి
➦ సంతకవిటి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ దామోదర్ రావు
➦ కురుపాంలో అడవి పంది దాడి.. రైతుకు తీవ్ర గాయాలు
➦ కురుపాంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు.. భయాందోళనలో రైతులు