'నాకు గుడి కట్టడాన్ని ఎంకరేజ్ చేయను'

తనకు ఓ అభిమాని గుడి కట్టడంపై సమంత స్పందించారు. 'నా మీద ప్రేమను చాటి చెప్పినందుకు సంతోషంగా ఉంది. అతని ప్రేమను కించపరచాలని కాదు. కానీ నేను ఇలా గుడులు కట్టడాన్ని ఎంకరేజ్ చేయలేను. అలా చేయటం నాకు ఇష్టం లేదు. ఇది సరైన కల్చర్ కాదు' అని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అయితే ఇప్పటివరకు తనకు గుడి కట్టిన వ్యక్తిని కలవలేదని చెప్పారు.