హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. యూసఫ్‌గూడలో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
☞ జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్‌ మృతి
☞ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ డ్రోన్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
☞ కాప్రా డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి