VIDEO: శ్రీవారి సేవలో హీరోయిన్ ఆషిక రంగనాథన్

VIDEO: శ్రీవారి సేవలో హీరోయిన్ ఆషిక రంగనాథన్

TPT: తిరుమల శ్రీవారిని హీరోయిన్ ఆషిక రంగనాథన్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయన్నారు. తాను విశ్వంభర సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు.