YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

NTR: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా ఈడీ నోటీసులు అందాయి. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.