మంచికల్లులో ఉన్నతాధికారుల పర్యటన

మంచికల్లులో ఉన్నతాధికారుల పర్యటన

PLD: రెంటచింతల మండల పరిధిలోని మంచికల్లు గ్రామంలో వేంచేసియున్న గ్రామ దేవత పోలేరమ్మ తిరుణాల మహోత్సవం గురువారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా, ఎస్పీ కృష్ణారావు, గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల డీఎస్పీ జగదీశ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.