ప్లాస్టిక్ వ్యర్థాలు.. డ్రైనేజీలకు అడ్డంకి

ప్లాస్టిక్ వ్యర్థాలు.. డ్రైనేజీలకు అడ్డంకి

W.G: ఆకివీడు నగర పంచాయతీలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా కనిపించడం లేదు. ప్లాస్టిక్ నివారణ కఠినంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.