‘మోదీకి కష్టం ముఖ్యం, పతకాలు కాదు’

‘మోదీకి కష్టం ముఖ్యం, పతకాలు కాదు’

ప్రధాని మోదీ నుంచి భారత క్రీడాకారులకు అందే ప్రోత్సాహంపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'పతకాల కంటే కూడా మోదీ ప్లేయర్ల కష్టానికే ఎక్కువ విలువ ఇస్తారు' అని ఆమె తెలిపింది. క్రీడాకారుల కృషిని ఆయన గుర్తించి, అభినందిస్తారని పేర్కొంది. ఈ విషయాలను వివరిస్తూ.. ఆమె 'మోదీ స్టోరీ' అనే SM అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.