తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం..!

తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం..!

GDWL: అయిజ కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం హైటెన్షన్ విద్యుత్ వైర్లు అకస్మాత్తుగా తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షాపు యజమాని సమాచారంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. పాతబడిన వైర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.