తిమ్మాపురంలో శక్తి యాప్‌పై అవగాహన

తిమ్మాపురంలో శక్తి యాప్‌పై అవగాహన

NDL: శక్తి టీం పోలీసులు తిమ్మాపురంలోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. డీఎస్పీ మందా జావలి ఆదేశాల మేరకు వెంకటేశ్వర్లు, ప్రసాద్, రఫీ ఈ యాప్ ఉపయోగం, అత్యవసర కాల్స్ (100, 112, 1930, 7993485111) ఎలా ఉపయోగించాలో వివరించారు. ప్రతి మహిళ తన సెల్‌లో శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.