VIDEO: బైక్ ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి

VIDEO: బైక్ ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి

AKP: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నక్కపల్లిలో అమరావతి రాజధాని సంబరాలు అంబరాన్ని అంటాయి. ముందుగా క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడ నుంచి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొని బైక్ నడిపారు. జై అమరావతి జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.