నీట్ పరీక్షకు పోలీస్ బందోబస్తు

నీట్ పరీక్షకు పోలీస్ బందోబస్తు

MBNR: ఆదివారం నిర్వహించబోయే జాతీయ నీట్ పరీక్ష కేంద్రాలకు మహబూబ్ నగర్ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ జానకీ తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని, ఈ మేరకు పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతంలో ర్యాలీలు సభలు, మైకులతో ఊరేగింపులకు అనుమతి లేదని తెలిపారు.