VIDEO: 'భక్తులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

VIDEO: 'భక్తులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

WGL: గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శౌర్య శరణ్య పర్యవేక్షణలో ఈ శిబిరం ఈ నెల 7 వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శౌర్య శరణ్య సూచించారు.