టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా తమ్మినేని సుజాత

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా తమ్మినేని సుజాత

SKLM: ఆమదాలవలసకు చెందిన తమ్మినేని సుజాత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి బుధవారం జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సుజాత సేవలందిస్తున్నారు. ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.