మంత్రిని కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్

మంత్రిని కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్

NDL: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ భరద్వాజ్ శర్మ ఆదివారం నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి ఫరూక్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.