'ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి'

'ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి'

KRNL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్ ఎస్.ప్రసాదరెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 27వ తేదీలోగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకోవాలని సూచించారు.