VIDEO: ఈ నెల 20లోపే బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి

VIDEO: ఈ నెల 20లోపే బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి

JGL: ఈ నెల 20లోపే జీవన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో చేరికల కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రైతు, ప్రజా సమస్యలపై ఈ సభ జరగనుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్లీనరీకి ముందే చేరికలు ఉంటాయని వెల్లడించారు.