జైల్లో పరిచయం.. అత్తగారి ఊరిలో దొంగతనం

జైల్లో పరిచయం.. అత్తగారి ఊరిలో దొంగతనం

VSP: విశాఖ, కోనసీమ, బిహార్‌కు చెందిన ఉండువ నాగరాజు, చేపల ఆనంద్, మాటూరు శ్రీను, మద్దెల చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు బూర్జలో రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటం గమనించి, ఈనెల 1న అందరూ కలిసి దొంగతనం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రూ.29 లక్షల బంగారం, వెండి, రికవరీ చేశారు.