VIDEO: నాలుగు కేజీల గంజాయి పట్టివేత

KMM: జిల్లా మధిర పట్టణ SHO ఐపీఎస్ అధికారి రుత్విక సాయి ఆదివారం ప్రత్యేక పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మధిర పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రం నుంచి మధిర పట్టణానికి తీసుకువస్తున్న 4 కేజీల గంజాయిని విశ్వసనీయ సమాచారంతో పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు తెలియజేశారు.