బోరుగడ్డ అనిల్ వివాదం వెలుగులోకి కీలక విషయాలు

GNTR: బోరుగడ్డ అనిల్ ఎస్కార్ట్ పోలీసులతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లిన వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. గన్నవరం వద్ద ఓ రెస్టారెంట్‌కి వెళ్ళిన క్రమంలో స్థానికులు వీడియోలు తీయడంతో పోలీసులు వాటిని డిలీట్ చేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ బిల్లును ఎస్కార్ట్‌ను అనుసరించిన అనిల్ అనుచరులు చెల్లించినట్లు సమాచారం.