రోడ్డు ప్రమాదంలో యవకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యవకుడు మృతి

కృష్ణా: పామర్రు మండలం ఉరుటూరు గ్రామానికి చెందిన తాటి పర్తి కిరణ్ అనే యువకుడు బైక్‌పై ప్రయాణిస్తూ.. బల్లిపర్రు లాక్ అడ్డరోడ్డు వద్ద ఉన్నమూల మలుపు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం దుర్మరణం చెందాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.