మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
KMM: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదివారం కారేపల్లి మండలానికి చెందిన మండల కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంకు మండలంలోని పలు అంశాల గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మండలం నుంచి కష్టపడి పనిచేస్తున్న తిరుపతిరావును, సంతోష్ నాయక్‌ను మంత్రి అభినందించారు.