నేపాల్ నిరసనలు.. సీఎం కీలక వ్యాఖ్యలు

నేపాల్ నిరసనలు.. సీఎం కీలక వ్యాఖ్యలు

నేపాల్ నిరసనల వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేపాల్ చవిచూసిన దానిని మనం కచ్చితంగా గమనించాలి. SMను లెక్కచేయకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో చూడండి. చిన్న చిన్న విషయాలే అని వదిలేస్తే.. అవన్నీ పెద్ద సమస్యలుగా మారతాయి. చిన్న విషయాలపైనా దృష్టి సారిస్తూ.. కొత్తగా ఎదురయ్యే పరిస్థితులకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి' అని పేర్కొన్నారు.