ప్యాపిలి ఎస్సై హెచ్చరికలు

ప్యాపిలి ఎస్సై హెచ్చరికలు

NDL: బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మధుసూదన్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక కుంటగడ్డ, నడిమిగేరి, బీసీ కాలనీలో ఎస్సై మధుసూదన్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, బెల్ట్ షాప్ నిర్వాహకుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన 20 మద్యం సీసాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.