కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు వేగవంతంగా అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ ఏ.సిరి
✦ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ దేవనకొండలో క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు
✦ చిప్పగిరిలో గుండెపోటుతో వైసీపీ నాయకుడు మృతి