VIDEO: కేంద్ర ప్రభుత్వం నిధులు, పనుల పురోగతిపై సమీక్ష

VIDEO: కేంద్ర ప్రభుత్వం నిధులు, పనుల పురోగతిపై సమీక్ష

WNP: కలెక్టరేట్లోని IDOC సమావేశ‌ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో దిశా సమావేశం నిర్వహించారు. ఎంపీ మల్లు రవి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన నిధులు, పనుల పురోగతిపై సమీక్షించారు.