VIDEO: ఊర కుక్కల దాడిలో మృతి చెందిన జింక

VIDEO: ఊర కుక్కల దాడిలో మృతి చెందిన జింక

MDK: రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం అడవి ప్రాంతం నుండి బయటకు వచ్చిన ఒక జింకను గ్రామ శివారులో కుక్కలు వెంటాడి దాడి చేశాయి, దీంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక మాజీ ఎంపీటీసీ నాగులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.