గనుల శాఖ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

గనుల శాఖ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ప్రకాశం: ఒంగోలులో గనుల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, విశాఖలో జరిగిన సమ్మిట్‌లో రికార్టు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయన్నారు.