ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జాకబ్ డఫీ

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జాకబ్ డఫీ

SRHతో జరిగిన మ్యాచ్‌లో RCB బౌలర్ జాకబ్ డఫీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి SRH భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో డఫీ తన మార్క్ చూపించి RCBకి సీజన్ తొలి విజయాన్ని అందించాడు.