రహదారి సౌకర్యం లేక అనేక అవస్థలు

రహదారి సౌకర్యం లేక అనేక అవస్థలు

ASR: పెదబయలు మండలం చీమకొండ గ్రామంలో రహదారి సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు అంతా కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సౌకర్యం లేక అనేక అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలంటున్నారు.