VIDEO: హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య
MDCL: విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. బాచుపల్లిలోని ఓ కాలేజీలో చదువుతున్న వర్షిత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.