తుళ్ళూరు జాబ్ మేళాకు నిరుద్యోగులు

తుళ్ళూరు జాబ్ మేళాకు నిరుద్యోగులు

GNTR: తుళ్లూరు CRDA కార్యాలయంలో జాబ్ మేళా కొనసాగుతుంది. CRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు శుక్రవారం భారీగా నిరుద్యోగులు హాజరై ఆయా కంపెనీల ప్రతినిధుల ఎదుట ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అనంతరం ఎంపికైన వారి ధ్రువపత్రాలు తనిఖీ చేయనున్నారు. కాగా సాయంత్రానికి ఎంతమంది ఉద్యోగాలు సాధించారో CRDA అధికారులు వెల్లడిస్తామని చెప్పారు.