జనసేన కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
SKLM: రణస్థలం మండలం కొత్తముక్కాం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మైలపల్లి పోతురాజు ఇటీవల ప్రమాదానికి గురై, గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ఇవాళ వారిని పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పరామర్శించారు.