VIDEO: మత్తడి వాగు తాజా సమాచారం

ADB: తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ AE హరీష్ వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా బుధవారం ఉదయం 860 క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం 277.50 మీటర్లకు గాను, 277.50 ఉందని తెలిపారు.