ఇరాన్‌పై దాడులు వాయిదా.. ట్రంప్ సంచలన నిర్ణయం

ఇరాన్‌పై దాడులు వాయిదా.. ట్రంప్ సంచలన నిర్ణయం

ఇరాన్ ఇంధన ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మవద్దని ఆయన సూచించారు. ఇరాన్ వారు చర్చల్లో మొనగాళ్లు అంటూ కొనియాడారు.