'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

KRNL: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా సీఎం చంద్రబాబు, నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఎమ్మిగనూరు ప్రాంతంలోనూ వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.