VIDEO: 'నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

VIDEO: 'నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

MDK: నేరాల నియంత్రణకు గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో మంగళవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరించకుండా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.