VIDEO: గిట్టుబాటు ధర లేక పొలంలో వదిలేసిన బొప్పాయి

VIDEO: గిట్టుబాటు ధర లేక పొలంలో వదిలేసిన బొప్పాయి

CTR: గిట్టుబాటు ధర లేకపోవడంతో కోత కోయకుండా బొప్పాయి పొలంలోని వదిలేశారు. రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామానికి చెందిన రైతు చంద్రారెడ్డి రెండు ఎకరాల పొలంలో బొప్పాయి సాగు చేశారు. సాగుకు రూ. 4.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దిగుబడులు వస్తున్న సమయంలో గిట్టుబాటు ధర ఉండగా ఇప్పుడు ధర తగ్గిపోయింది. కిలో రూ.5 ధర పలుకుతోంది. ధర లేక వదిలేసినట్లు రైతు తెలిపారు.