ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష

ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష

GDWL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఐడీవోసీ మందిరంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఏ సందర్భంగా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇసుకతో పాటు నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉన్నందున, నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేపట్టాలన్నారు.