మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
NZB: మోపాల్ మండలంలోని ఎల్లమ్మకుంటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 739 కేంద్రాల ద్వారా పంట సేకరణ జరుగుతోందని, ఐకేపీ మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమానికి, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.