విద్యారణ్య భారతీయం నూతన భవనం ప్రారంభం

W.G: మొగల్తూరు మండలంలోని పేరుపాలెంలో శ్రీ గోపాలపట్నం వెంకటేశ్వరరావు, సంధ్య దంపతుల ఆధ్వర్యంలో స్థాపించబడిన 'విద్యారణ్య భారతీయ విద్యా కేంద్రం (CBSE సిలబస్)' కొత్త భవనం సోమవారం ఉదయం 8 గంటలకు పుణ్యహవనంతో ప్రారంభం చేశారు. ఉదయం 11 గంటలకు భవన ఆవిష్కరణ జరగింది. స్థానిక పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.