అతలాకుతం చేస్తున్న విభిన్న వాతావరణాలు

అతలాకుతం చేస్తున్న విభిన్న వాతావరణాలు

KNR: ఉమ్మడి జిల్లాలోని ప్రజలను విభిన్న వాతారరణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజుల నుంచి భానుడి ప్రతాపంతో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఉదయమంతా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు, సాయంత్రానికి వడగండ్ల వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ అకాల వర్షాలతో రైతుల సైతం పంటలను నష్టపోతున్నామని వాపోతున్నారు.