గిల్ దూరం కావడం కలిసొచ్చింది: బవుమా

గిల్ దూరం కావడం కలిసొచ్చింది: బవుమా

కోల్‌కతా టెస్ట్ మధ్యలో టీమిండియాకు కెప్టెన్ గిల్ దూరమవడం సిరీస్‌లో తమకు కలిసొచ్చిందని సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా అన్నాడు. అయితే రేపటి నుంచి జరిగే ODI సిరీస్‌లో పరిస్థితి వేరుగా ఉండొచ్చని పేర్కొన్నాడు. స్టాండింగ్ కెప్టెన్‌గా రాహుల్ బెటర్ పొజిషన్‌లో, అతనికి రోహిత్, కోహ్లీ ఆండగా ఉన్నారని చెప్పాడు. దీంతో అతనిపై ఒత్తిడి తగ్గుతుందన్నాడు.