'విద్యార్థులపై కూటమి ప్రభుత్వ కక్ష్యసాధింపు చర్యలు'

'విద్యార్థులపై కూటమి ప్రభుత్వ కక్ష్యసాధింపు చర్యలు'

KDP: కూటమి ప్రభుత్వం విద్యార్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పులివెందుల వైసీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ..పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.